ప్రభుత్వానికి తెలియజేయాలి..
‘ఈ ఏడాది ఆర్టిఎఫ్ స్కాలర్ షిప్‌లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను.. ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేశాం. రెండు, మూడు రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, ఆర్ అండ్ డి, ఇన్నొవేషన్స్ పై దృష్టి సారించాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని లోకేష్ కోరారు.