వివిధ చిత్ర పరిశ్రమల నుంచి
ఇక సీసీఎల్ 11వ సీజన్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి 23 వరకు సీసీఎల్ 2025 మ్యాచ్లు జరగనున్నట్లు సమాచారం. ఈ టోర్నమెంట్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన టీమ్స్ పోటి పడనున్నాయి. ఈ టీమ్స్ తరఫున వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, నటులు క్రికెట్ ఆడనున్నారు.