Nissan India : నిస్సాన్ ఇండియా భారత మార్కెట్‌ కోసం బిగ్ ప్లాన్ చేస్తోంది. హైబ్రిడ్, సీఎన్జీ, ఈ కార్లను భారత్‌లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం దాని సింగిల్ మోడల్ మాగ్నైట్‌కు భారత మార్కెట్‌లో డిమాండ్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here