Rana Naidu Season 2: రానా నాయుడు.. రెండేళ్ల కిందట వచ్చి సంచలనం రేపిన వెబ్ సిరీస్. తెలుగు హీరోలు, బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన సిరీస్ కావడంతో తెలుగు వాళ్లలోనూ విపరీతమైన ఆసక్తి రేపింది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుండగా.. సోమవారం (ఫిబ్రవరి 3) ఓ చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.
Home Entertainment Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.....