Abhishek Sharma Breaks Virat Rohit Gill Records In T20I: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రికార్డులను అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అలాగే, భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.