ఈ నెల 7న తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై పాట రిలీజ్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య-సాయి పల్లవి లాంటి హిట్ కాంబో. చందు మొండేటి లాంటి డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా వస్తోంది. హైదరబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అయితే రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ గెస్టు వస్తారని అనేసరికి ఈ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కానీ తీరా ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ డుమ్మా కొట్టారు. మరి దానికి రీజన్ చెప్పారు అల్లు అరవింద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here