Trump Tariffs : మెక్సికో వస్తువులపై విధించిన సుంకాలను ఒక నెలపాటు నిలిపేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. మరోవైపు సుంకాల విషయంలో కెనడాతో చర్చలు జరుపుతున్నారు.
Home International Trump Tariffs : మెక్సికోపై సుంకాలను ఒక నెలపాటు నిలిపివేసిన ట్రంప్.. కెనడాతోనూ చర్చలు!