తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 04 Feb 202512:44 AM IST
తెలంగాణ News Live: Yadagirigutta: యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం
- Yadagirigutta:యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి లో చారిత్రక ఆధారాలను బట్టి, ఆ గ్రామం అతిపురాతన కాలం నుండి మానవ వాసంగా ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం చైర్మన్ రామోజు హరగోపాల్ గుర్తించారు.
Tue, 04 Feb 202512:15 AM IST
తెలంగాణ News Live: Karimnagar Murder: మహిళ హత్య, బాలుడు అదృశ్యం మిస్టరీని ఛేదించిన పోలీసులు.. బాలుడిని చెన్నై హోటల్లో వదిలి పారిపోయిన..
- Karimnagar Murder: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. గత నెల 27న మహిళ హత్యకు గురి కాగా ఆమె కుమారుడు అపహరణకు గురయ్యాడు. బాలుడి అచూకీని చెన్నైలో కనిపెట్టారు.