‘వాక్-ఎ-థాన్ ఇండియా’ ఛాలెంజ్ లో ఎలా పాల్గొనాలి?
శాంసంగ్ హెల్త్ యాప్ యాక్సెస్ తో భారతదేశంలోని శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికీ ఈ ఛాలెంజ్ అందుబాటులో ఉంది. ప్రైజ్ డ్రా కు అర్హత సాధించడానికి, పాల్గొనేవారు 30 రోజుల్లో 200,000 అడుగులను పూర్తి చేయాలి. ఈ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, పాల్గొనేవారు వారి పురోగతి స్క్రీన్ షాట్ తీసుకొని #WalkathonIndia అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి స్యామ్ సంగ్ మెంబర్స్ యాప్ లో అప్ లోడ్ చేయాలి.