Magha Masam Tulasi Pooja Benefits Telugu: మాఘమాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసిని పూజించడం ద్వారా సూర్య దోషం నుంచి ఉపశమనం పొందుతారని, దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని విశ్వసిస్తారు. మరి, మాఘమాసంలో తులసి పూజ చేసేటప్పుడు కొన్ని వస్తువులను సమర్పించకూడదు. అవేంటో చూద్దాం.