ఈ రెండు ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం– గోరఖ్‌పూర్ మధ్య విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఛత్రపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, నారాజ్ మార్తాపూర్, దెంకనల్. అంగుల్, బోయిండా, రైరాఖోల్, సంబల్పూర్ సిటీ, ఝార్సుగూడ రోడ్, రాయ్‌గఢ్, చంపా, బిలాస్పూర్, పెండ్రా రోడ్, అనుప్పూర్, షాడోల్, ఉమారియా, కట్నీ, మహిర్, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, మిరాజ్‌పూర్, చునార్, వారణాసి, జౌన్పూర్, ఔన్రిఖ్పూర్, ఔన్రిహరియాపట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
Home Andhra Pradesh విశాఖ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన-east coast railway...