Shirdi crime news : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్​కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. వారిని కత్తితో పొడిచి,పొడిచి హతమార్చారు. ఈ నేరానికి సంబంధించి ఒక అనుమానితుడిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here