ఐపీఎల్లో
ఐపీఎల్లో ఇప్పటివరకు 65 మ్యాచులు ఆడిన దూబే 1502 రన్స్ చేశాడు. తొమ్మిది హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు దూబే ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో 396 పరుగులతో టాప్ స్కోరర్స్‌లో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 కోసం దూబేను సీఎస్కే 12 కోట్లకు రిటైన్ చేసుకుంది. చెన్నై కంటే ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు శివమ్ దూబే.