Shraddha Srinath: హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ మాత్ర‌మే చేయాల‌నే రూల్ పెట్టుకోకుండా డిఫ‌రెంట్ రోల్స్‌ చేస్తూ తెలుగులో వైవిధ్య‌త‌త‌ను చాటుకుంటోంది శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. క్యారెక్ట‌ర్ న‌చ్చితే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి సై అంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here