తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి దాడుల వల్ల ఓటు వేయలేకపోయానని వైసీపీ కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. తనని క్షమించాలని భూమాన కరుణాకర్ రెడ్డి, అభినయ్ వద్దకు వచ్చి కార్పొరేటర్ అమర్నాథ్రెడ్డి వేడుకున్నారు. దీంతో భూమన అభినయ రెడ్డి వారిని ఓదార్చారు.