ఇటీవలి మరణించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ మంత్రి కొడియేరి బాలకృష్ణన్, స్వతంత్ర సమరయోదులు ఎన్. శంకరయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు రుద్రరాజు సత్యనారాయణ రాజు, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్గువెన్ పూట్రాంగ్, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రజా గాయకుడు గద్దర్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ వంటి వంది మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కమ్యూనిస్టులు నేతలు, ప్రముఖులకు సీపీఎం రాష్ట్ర మహాసభ సంతాపం తెలిపింది.
Home Andhra Pradesh సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి వి.శ్రీనివాసరావు ఎన్నిక, చంద్రబాబుపై బృందాకారత్ విమర్శలు-v srinivasa rao...