రక్త నాళాలకు గాయాలు కావడానికి కొవ్వు పదార్ధాలకు సంబంధం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. రక్త నాళాలకు గాయాలై తర్వాత వాపుకు గురి కావడం, ఫలితంగా రక్త నాళాల్లోకి కొలెస్ట్రాల్, చీము వ్యాపించడం వల్ల గుండె పోటు వస్తున్నట్టు గుర్తించారు. కొలెస్ట్రాల్ తయారీ కాలేయంలోనే జరుగుతుంది.