కుంభం

రాశి వారికి ఈ రోజు ఏకాగ్రత అవసరం, జన్మ శుక్రబలం సంపదలను ప్రసాదిస్తుంది. కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఒక మెట్టు దిగైనా సరే, కార్యాల్ని సాధించుకోండి. వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించకండి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యభగవానుడిని ప్రార్ధించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here