కాగా, డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో ఈ వారమే ‘కోబలి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్ తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సిరీస్లో రవి ప్రకాశ్ ప్రధాన పాత్ర పోషించారు.
Home Entertainment Mythological Action Drama OTT: ఓటీటీలోకి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన యాక్షన్ మూవీ.. కానీ!...