టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ రోడ్డు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో రాహుల్ ద్రావిడ్ ప్ర‌యాణిస్తోన్న కారును ఓ ఆటో ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ద్రావిడ్‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలిసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here