Rajahmundry Forest Fire : రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో వందలాది చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 12.5 ఎకరాల మేర అటవీ ప్రాంతం దగ్ధం అయ్యింది.
Home Andhra Pradesh Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది...