తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 05 Feb 202512:48 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bollywood OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ – ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Bollywood OTT: కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ బాలీవుడ్ మూవీ రిలీజైంది. తేరీ రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.