TG TET Response Sheets : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు టీజీ టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్‌ను అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ResponseSheet లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.