ప్రొటోకాల్ విధుల్లో ఉన్నవారే..

ముఖ్యంగా ప్రొటోకాల్ విధుల్లో ఉన్న ఉద్యోగులు.. దళారులతో దోస్తీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఓ దళారి ఫోన్ నుంచి కొందరు ఉద్యోగులకు భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తెలుస్తోంది. అధికారుల విచారణతో.. ఆ ఉద్యోగులకు భయం పట్టుకుంది. అమాయక భక్తులను నమ్మించి, వీఐపీ దర్శనాలు చేయించారు. ప్రొటోకాల్ దర్శనాల సమయంలో.. వందల మందిని లోపలికి పంపారు. పంచహారతి సమయంలోనూ ఇలానే జరిగిందని అధికారులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here