Champions Trophy: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు దూరం కానున్నాడు. అటు మరో ఆల్ రౌండర్ స్టాయినిస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని సేవలు కూడా ఆస్ట్రేలియా కోల్పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here