Mahindra BE 6 and XEV 9e bookings: ఫిబ్రవరి 14, 2025 వాలెంటైన్స్ డే సందర్భంగా మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన ఈవీ ఎస్యూవీలు బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కోసం బుకింగ్స్ ప్రారంభించనుంది. ఎక్స్ఇవి 9ఇ, బిఇ 6 రెండింటి డెలివరీ తేదీలను కూడా ఇటీవల మహీంద్రా ప్రకటించింది. ఈ రెండు కార్ల ప్యాక్ త్రీ వేరియంట్ డెలివరీలు మార్చి 2025 మధ్య నుండి ప్రారంభమవుతాయి. ప్యాక్ త్రీ సెలెక్ట్, ప్యాక్ టూ డెలివరీలు వరుసగా జూన్ 2025, జూలై 2025 నుండి ప్రారంభమవుతాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్ లైన వన్, వన్ అబౌవ్ ల డెలివరీలు 2025 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here