2025 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం 2025 మార్చి 29వ తేదీ శనివారం ఏర్పడనుంది. ఈ రోజున శని అమావాస్య కూడా ఉంది. ఈ రోజున శనిదేవుడు కుంభ రాశిని వదిలి మీన రాశికి వెళ్లబోతున్నాడు. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here