తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 06 Feb 202512:11 AM IST
తెలంగాణ News Live: Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్…గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.
- Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పద్మనగర్ కు చెందిన 16 ఏళ్ళ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో కిడ్నాప్ ను ఛేదించారు.