Kangana Ranaut Hotel The Mountain Story In Manali: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హిమాలయాలలో ‘ది మౌంటైన్ స్టోరీ’ అనే రెస్టారెంట్‌ను పెట్టింది. మనాలిలో ఈ హోటల్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుందని కంగనా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here