Illegal Migrants : అమెరికా నుంచి భారత్కు 104 మంది అక్రమ వలసదారులతో బయలుదేరిన విమానం వచ్చింది. కాళ్లకు తాళాలు వేసి, సంకెళ్లు వేసి తీసుకువచ్చారని గురుదాస్ పూర్కు చెందిన జస్పాల్ సింగ్ అనే వ్యక్తి పేర్కొంటున్నారు.
Home International Illegal Migrants : కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు.. అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయుడు