టీమిండియాతో జ‌రుగుతోన్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఈ మ్యాచ్ ద్వారా వ‌న్డే క్రికెట్‌లోకి య‌శ‌స్వి జైస్వాల్‌, హ‌ర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చారు. మోకాలి గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు కోహ్లి దూర‌మ‌య్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here