గార్డెన్‌లో ఆలోచిస్తున్న మిస్సమ్మ దగ్గరకు రాథోడ్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు మిస్సమ్మ అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ ఆల్రెడీ అంజలి దగ్గర ఉన్న చైన్‌ను అదే పనిగా మళ్లీ చేయించి అంజలికి గిఫ్టుగా ఎందుకు ఇచ్చారు. అసలు అంజలిని ఎందుకు కోల్‌కతా తీసుకెళ్లాలి అనుకున్నారు. అంజలి, చైన్, కోల్‌కతా ఏదో సంబంధం ఉంది రాథోడ్. వీళ్ల స్వార్థం వెనక, అంజలి కోల్‌కతా వెళ్లడం వెనక ఏదో ఉంది. అది మనం కనిపెట్టాలి అంటుంది.
Home Entertainment NNS February 6th Episode: అంజుని కోల్‌కతా పంపేందుకు ఒప్పుకున్న అమర్- మనోహరికి ముగిసిన టైమ్-...