ఈ ప్రయత్నాలకు శని మద్దతు ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు. దీనికి విరుద్ధంగా, మనం మన కర్తవ్యాన్ని విస్మరించి, స్వార్థపూరితంగా, బాధ్యతారాహిత్యంగా ఉంటే, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే, శని వారికి బుద్ధి చెబుతాడు. కష్టాలు, ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తాడని నమ్ముతారు. సవాళ్లు విసురుతూ గుణపాఠం చెబుతాడు. ఇది తప్పుడు మార్గంలో నడుస్తున్న వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాడు.