Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతి వెంటపడ్డాడు ఒక యువకుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకోవాలని యువతి కోరితే, తాను ప్రభుత్వ ఉద్యోగిని, తనకు ఎక్కువ కట్నం వస్తుందని అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని యువకుడికి బాధిత యువతి స్పష్టం చేసింది. దీంతో యువతి చేతిని చాకుతో కోసి, తినమని ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు పురిగొల్పాడు.
Home Andhra Pradesh గుంటూరు జిల్లాలో ఘోరం, ప్రేమ పేరుతో వెంటపడి, పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్యకు పురిగొల్పాడు..-man chased her...