కుంభరాశిలో బుధుడు, శని, శుక్రుడు, చంద్రుడి కలయిక వల్ల ఫిబ్రవరి 27వ తేదీన అరుదైన చాతుర్‌గ్రాహి యోగం ఏర్పడనుంది. సుమారు రెండు రోజుల పాటు ఈ యోగం ఉండనుంది. కుంభంలో చాతుర్‌గ్రాహి యోగం వల్ల మూడు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here