భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా అక్కడి వైద్యులు ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ చేయడానికీ లంచాలు అడుగుతున్న సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఓ గర్భిణి ఆసుపత్రిలో పురిటి నొప్పులతో వెళ్లగా ఆమెతో ప్రవర్తించిన తీరును మీడియాతో పంచుకుంది.