Ishika Taneja: మహా కుంభమేళాకు క్యూ కడుతున్న నటీమణులు.. గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. ఈ మధ్యే మమతా కులకర్ణి కాషాయం కట్టగా.. తాజాగా మరో నటి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా అదే రూట్లో వెళ్లింది. మహా కుంభమేళాలో త్రివేణీ సంగమంలో మునిగిన ఆమె.. ఇక నటనకు గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టనున్నట్లు చెప్పింది.
Home Entertainment Ishika Taneja: సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో...