Vishwaksen Laila Trailer: యంగ్ హీరో విశ్వక్ సేన్‌ని లేడీ గెటప్‌లో చేసిన సినిమా లైలా. తాజాగా మూవీ టీం.. మీడియాతో మాట్లాడింది. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ‘లైలా’ ట్రైలర్ ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. పక్కాగా కామెడీ యాంగిల్ వస్తున్నట్లు విశ్వక్ సేన్ చెప్పారు.