అయితే మోదీని కలిసి ఆయనకు అక్కినేని నాగేశ్వర రావు పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. మోదీతో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ఉన్నారు. చైతన్య, నాగార్జున బ్లాక్ సూట్లలో కనిపించగా.. శోభిత క్రీమ్, గోల్డ్ చీరలో, అమలు పింక్ శారీలో కనిపించారు.
Home Entertainment Nagarjuna Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన నాగార్జున, నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల.....