క్రైమ్ థ్రిల్లర్ మూవీస్…
ఒక పథకం ప్రకారం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. మెదడుకు పదును పెట్టే కథ, కథనాలు, ట్విస్ట్‌లు లేకపోయినా…కాన్సెప్ట్ మాత్రం బాగానే ఉంది. సాయిరాం శంకర్ చేసిన గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపిస్తుంది.