RBI Repo Rate: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా రెపో రేటును 25 బిపిఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం లక్ష్యాలతో ఈ  నిర్ణయం సరిపోలుతుందని గవర్నర్ సంజయ్ మాల్హోత్రా గుర్తించారు. రేట్ల కోత వెనక 5 కీలక అంశాలు ఇక్కడ తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here