అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ సినిమాలో నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రియల్ ఫిషర్మన్లతో సాయి పల్లవి చైతన్య ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.