పెళ్లయిన భార్యభర్తలు తల్లిదండ్రులుగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మగబిడ్డ పుడితే ఆ బిడ్డకు అందమైన పేరు పెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. బిడ్డ పుట్టడమే ఇంట్లో ఆనందాన్ని పెంకుతుంది. మీ బాబుకు అందమైన పేరు కోసం వెతుకుతుంటే కొన్ని పేర్లు ఇక్కడ ఇచ్చాము. పేరు ఒక వ్యక్తికి ప్రత్యేకతను అందిస్తుంది. ఒక వ్యక్తి పేరు జీవితాంతం అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపిస్తుందని చెబుతారు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డకు అర్థవంతమైన పేరు కోసం చూస్తారు. మీ బాబుకు రాజులు, చక్రవర్తులతో సంబంధం ఉన్నపేరును ఇవ్వాలనుకుంటే, ఇక్కడ మేము మీ కోసం కొన్ని పేర్లు ఇచ్చాము. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోండి.