shreyas iyer: ఇంగ్లండ్ తో తొలి వన్డేలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ మెరుపు అర్ధశ‌త‌కంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి ఈ మ్యాచ్ కు రిజర్వ్ బెంచీ మీద కూర్చోవాల్సిన అతను  ముందు రోజు రాత్రి మూవీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. కానీ కోహ్లీకి గాయమవడంతో కెప్టెన్ కాల్ తో అలర్ట్ అయిన అతను మ్యాచ్ కు రెడీ అయ్యాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here