అల్లు అర్జున్ మాట్లాడుతోన్న టైమ్‌లో సుకుమార్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. స్టేజ్‌పైకి వ‌చ్చి అల్లు అర్జున్‌ను కౌగిలించుకున్నారు. సుకుమార్‌కు అల్లు అర్జున్‌తోపాటు పుష్ప 2 టీమ్ మొత్తం స్టాండింగ్ ఓవేష‌న్ ఇచ్చింది. ఈ థాంక్స్ మీట్‌లో పుష్ప 2 ఆర్టిస్టుల‌తో పాటు టెక్నిషియ‌న్లు పాల్గొన్నారు. సునీల్‌, దేవిశ్రీప్ర‌సాద్‌, సుకుమార్‌తో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here