వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ పై సుజుకీ రూ. 15 వేల వరకు క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. ఈ బైక్ లో 250 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 లలో కూడా ఇదే ఇంజన్ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here