అమీన్‌పూర్ మున్సిపాలిటీలో లే ఔట్ల క‌బ్జాల‌పై ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. లే ఔట్ల స‌రిహ‌ద్దుల‌ను తేల్చేందుకు త్వ‌ర‌లోనే స‌మ‌గ్ర స‌ర్వే చేప‌డుతామని చెప్పారు. సర్వేతో అన్ని లెక్క‌లు తేల్చుతామని ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here