కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు.  ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం 22 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు యూనివర్శిటీ అధికారులు రెడీ అవుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here