Longest Kissing Scene In Bollywood: బాలీవుడ్ సినిమాల్లో చాలా ముద్దు సీన్స్ ఉన్నాయి. కొన్ని సినిమాల్లోని కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే, ఇలా లాంగెస్ట్ కిస్సింగ్ సీన్‌గా రికార్డుకెక్కిన బాలీవుడ్ సినిమా ఏదో ఇక్కడ తెలుసుకుందాం.