OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజు నుంచి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Home Entertainment OTT Action Thriller: ఎట్టకేలకు ఓటీటీలోకి కిచ్చా సుదీప్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ –...